• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

గౌతమీ పుత్రశాతకర్ణి సినిమా లో హిందీ సినిమా ‘బాజీరావ్ మస్తానీ’ కోసం చేసి పెట్టిన గ్రాఫిక్స్ వర్క్స్ ని వాడుకున్నారు.. అనే ప్రచారాన్ని ఖండించాడు దర్శకుడు క్రిష్. అది అబద్ధపు ప్రచారం అని స్పష్టం చేశాడు. అసలు అదెలా మొదలైందో కూడా తనకు తెలియదన్నాడు. అలాగే ఆడియో విడుదల వేడుకలో.. తను చేసిన ‘ఖబడ్ధార్’ అనే వ్యాఖ్య ను కూడా వక్రీకరించారని క్రిష్ అన్నాడు. తను చిరంజీవి సినిమాను హెచ్చరిస్తూ ఆ మాట మాట్లాడలేదన్నాడు.



Note: Please DO NOT use ABUSIVE language in comments.