• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

8.48: ఖైదీ 150 – నిడివి 147 నిమిషాలు 

8.50: కలకత్తా బ్యాక్ డ్రాప్ లో మూవీ స్టార్ట్ అయ్యింది.

సింపుల్ గా చిరు ఎంట్రీ

ఫ్యాన్స్ కోలాహలం ఒక రేంజ్ లో ఉంది. వ్యవసాయం బ్యాక్ డ్రాప్ లో టైటిల్స్ రోలింగ్..

ఫన్నీ సీన్.. అలీకి- చిరుకు మధ్య...

9.00: రత్తాలు.. రత్తాలు సాంగ్

9.05: హీరోయిన్ కాజల్ సింపుల్ ఎంట్రీ

9.09: చిరంజీవి సెకెండ్ క్యారెక్టర్ ఎంట్రీ

9.10: చిన్న ట్విస్ట్ 

9.14: బ్రహ్మానందం, రఘుబాబుల మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ 

9.16: తరుణ్ ఆరోరా ఎంట్రీ 

9.23: సుందరి సాంగ్… లొకేషన్ష్ బాగున్నాయి. చిరంజీవి డ్యాన్సింగ్ స్కిల్స్ అదుర్స్. ఇన్నేళ్ల తర్వాత కూడా! 

9.30 :ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్… రాయలసీమ నేపథ్యంతో… నీరూరు గ్రామం గురించి. నెమ్మదిగా సాగుతున్న కథ. 

కాపురాలకు పుట్టలేదు.. కార్పొరేట్ కంపెనీలకు పుట్టారు… గడ్డి తినాలన్నా రైతులు కావాలి.. మీకు లంచ్ అవర్ ఇచ్చింది రైతు… కొన్ని మంచి డైలాగ్స్.  

9.50: కొన్ని ఎమోషనల్ సీన్స్

9.54: నీరు.. నీరు.. సాంగ్ 

 9.59: హెవీ ఫైట్ సీన్.. ఫైట్ చిత్రీకరణ బాగుంది. 

10.02: శంకర్ గా మారిన కత్తి శీను

10.05: ‘ఆఫ్టర్ బ్రేక్.. బాస్ ఈజ్ బ్యాక్’ వంటి టైమింగ్ డైలాగ్ తో ఇంటర్వెల్. 



Note: Please DO NOT use ABUSIVE language in comments.
2 Comments